Tap to Read ➤

శివాత్మిక రాజశేఖర్ అందాల ఆరబోత వైరల్ అవుతున్న హాట్ ఫొటోస్

రాజశేఖర్, జీవిత కుతుళ్ళను కూడా గ్లామర్ ప్రపంచంలో నటిగా కొనసాగింపజేయిస్తున్నారు. శివాని, శివాత్మిక ఇద్దరు ప్రత్యేకమైన గుర్తింపును అందుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.శివాత్మిక రాజశేఖర్ ఇచ్చిన ఒక గ్లామరస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు కూడా ఇప్పటికే కొన్ని సినిమాలతో మంచి నటీమణులుగా గుర్తింపు అందుకున్నారు.
మొదటి సినిమా వరకు ఇద్దరూ కూడా కాస్త గ్లామర్ ప్రపంచానికి దూరంగానే ఉన్నట్లు అనిపించింది.
శివాత్మిక రాజశేఖర్.. ఈ మధ్యే దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది
శివాత్మికా రాజశేఖర్ ఫిల్మోగ్రఫ
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
శివాత్మిక రాజశేఖర్ స్టన్నింగ్
శివాత్మిక రాజశేఖర్ కూడా ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది.
దొరసాని అనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ నటిగా అయితే శివాత్మికకు మంచి గుర్తింపు లభించింది.
శివాత్మిక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా సినిమా అవకాశాలను బాగానే అందుకుంటోంది.