Tap to Read ➤

డెలివరీ తర్వాత షాకింగ్‌గా హీరోయిన్.. తల్లైనా తగ్గకుండా హాట్ షో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇటీవలే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక, తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
Manoj Kumar
అనిల్ కపూర్ కూతురిగా సోనమ్ కపూర్ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటరైంది
‘సవారియా’ చిత్రంతో వచ్చిన సోనమ్.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది
సోనమ్ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం చేసుకుంది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇటీవలే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది
డెలివరీ తర్వాత సోనమ్ కపూర్ కొడుకు, భర్తతోనే ఎక్కువగా ఎంజాయ్ చేసింది
ఈ మధ్య కాలంలో సోనమ్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది
తాజాగా హీరోయిన్ సోనమ్ కపూర్ ఎద అందాలను ఆరబోసే ఫొటోలు వదిలింది
సోనమ్ కపూర్ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి