Tap to Read ➤

పెళ్ళి సందD హిట్ తో ఎన్ని ఆఫర్లు పట్టేసిందో తెలుసా?

పెళ్ళి సందD సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీల వరుస ఆఫర్లు పట్టేసింది..
పెళ్ళి సందD సినిమాతో హిట్ కొట్టి వరుస అవకాశాలు పట్టేసింది శ్రీ లీల.
రవితేజ ధమాకా సినిమాలో శ్రీ లీల నటిస్తోంది.
నితిన్ వక్కంతం వంశీ సినిమాలో కూడా నటిస్తోంది.
నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు సినిమాలో కూడా శ్రీ లీల ఎంపికయింది.
పంజా వైష్ణవ తేజ్ - సితార ఎంటర్ టైన్మెంట్స్ మూవీలో ఎంపికయింది
అనిల్ రావిపూడి - బాలకృష్ణ సినిమాలో కూడా ఎంపికయింది.
కన్నడ - తెలుగు భాషల్లో వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న సినిమాలో కూడా ఎంపికయింది.
ఒకే సినిమాతో హిట్ కొట్టి వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ బెంగళూరు భామ.