Tap to Read ➤

కొత్త హీరోయిన్‌ శ్రీలీల చేతిలో వరుస ఆఫర్స్..

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌‌కు హీరోయిన్‌‌గా పరిచయమైంది శ్రీలీల.. మొదటి సినిమాతోనే అటు గ్లామర్ షోతోనూ, ఇటు యాక్టింగ్ తో అదరగొట్టి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.. ఇప్పుడీ అమ్ముడుకి వరుస ఆఫర్స్ వస్త
పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌‌కు హీరోయిన్‌‌గా పరిచయమైంది శ్రీలీల.
మొదటి సినిమాతోనే అటు గ్లామర్ షోతోనూ, ఇటు యాక్టింగ్ తో అదరగొట్టి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ..
రవితేజ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్
శ్రీ లీల ఫిల్మోగ్రఫీ
ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో 40 రోజుల్లో ఓ హార్రర్ కామెడీ చిత్రం చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
శ్రీలీల లేటెస్ట్ స్టిల్స్
మహేష్ త్రివిక్రమ్ సినిమాలో కూడా శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి లాంటి క్రేజీ హీరోల సినిమాలకు కమిటైంది ఈ బ్యూటీ.
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.