Tap to Read ➤

సన్నీ లియోన్ హాట్ ట్రీట్..అందాలకు కుర్రకారు ఫిదా!

సన్నీ లియోన్... బాలీవుడ్‌లోనే కాదు.. ఇప్పుడు సౌత్‌లో కూడా ఈ భామ సత్తా చాటుతోంది. సన్నీ లియోన్ హాట్ ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో సన్నీ అందాలు ఆరబోశారు. ఆ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Ram reddy
తాజాగా సన్నీ లియోన్ హాట్ ఫొటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో సన్నీ అందాలు ఆరబోశారు.
సన్నీ లియోన్‌ సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యమిస్తారు.
ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భర్త, పిల్లలతో సరదాగా టూర్లకు వెళుతుంటారు.
లేటెస్ట్ ఫొటోస్
కరెంట్ తీగ, గరుడవేగ, కుల్ఫీ సినిమాలలో నటించిన సన్నీ.. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న జిన్నా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
సన్నీ లియోన్‌ సినీ ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. సౌత్‌కి కూడా చేరింది. తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించారు.
తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.
బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ సినిమాల్లోనూ ఐటెం సాంగ్స్‌కి స్టెప్పులేస్తోంది.