Tap to Read ➤

బ్యాంకాక్‌లో సురేఖవాణి బర్త్ డే సెలబ్రేషన్.. పొట్టి దుస్తులతో గ్లామర్

టాలీవుడ్ నటి సురేఖవాణి తన పుట్టిన రోజును బ్యాంకాక్‌లో హ్యాపీగా జరుపుకొన్నారు. తన కూతురుతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడం విశేషంగా మారింది.
కూతురుతో బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో సురేఖవాణి
కూతురు సుప్రితతో సురేఖవాణి ఆనంద క్షణాలు
షాపింగ్ జోష్‌లో సురేఖవాణి, సుప్రిత
బర్త్ డే సెలెబ్రేషన్‌లో వీడియో ఫోజిస్తూ ముద్దులు కురిపిస్తున్న సురేఖవాణి
బర్త్ డే సెలెబ్రేషన్‌లో సురేఖవాణి
గ్లామర్ ఒలకబోస్తున్న సురేఖవాణి
చీరకట్టులో సురేఖవాణి సోయగాలు