Tap to Read ➤

హద్దు దాటిన సురేఖ వాణి.. వామ్మో ఈ వయసులో కూడా ఇంత హాట్‌గానా!

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
Pichuka Manoj Kumar
సినిమాల్లోకి రాక ముందే సురేఖ వాణి టెలివిజన్ యాంకర్ ప్రయాణాన్ని మొదలు పెట్టింది
సురేఖ వాణి 2005లో వచ్చిన ‘శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్’ అనే మూవీతో నటిగా మారింది
నటిగా ఎంటరైన తర్వాత సురేఖ వాణి చేతి నిండా చిత్రాలతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌ చేసింది
సురేఖ వాణికి భర్త సురేష్ తేజ ఆకస్మిక మృతితో జీవితంలో కోలుకోలేని షాక్ తగిలినట్లైంది
భర్త చనిపోయాక గ్యాప్ తీసుకున్న సురేఖ.. కూతురు సుప్రిత ప్రోద్బలంతో రీఎంట్రీ ఇచ్చారు
సినిమాలతో బిజీగా ఉన్నా లేకున్నా సురేఖ వాణి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది
ఇప్పటికీ సురేఖ వాణి సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ.. బోల్డు ఫొటోలను షేర్ చేస్తోంది
నటి సురేఖ వాణి షేర్ చేసిన ఈ ఘాటు ఫొటోలు అన్నీ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి