Tap to Read ➤

టాలీవూడ్ సినిమాల్లో నటించి కనుమరుగు అయినా హీరోయిన్స్.. !

టాలీవూడ్ సినిమాల్లో నటించి కనుమరుగు అయినా హీరోయిన్స్ గురించి.. ఆ హీరోయిన్స్ ఎవరు వారు నటించిన సినిమాల గురించి వివరంగా తెలుసుకుందాం.
రిచా గంగోపాధ్యాయ్ తెలుగులో రవితేజ, ప్రభాస్,,వెంకటేష్, నాగార్జున వంటి టాప్ స్టార్స్ సరసన మెరిసిన రిచా సడెన్‌గా సినిమాలకు దూరం అయ్యింది.
మన్మథుడు చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో మాయ చేసిన అన్షు అంబానీ ఆచూకీ కూడా అభిమానులకు ప్రశ్నార్థకమే.
దేశముదురు అనే సినిమాతో తెలుగు లో అరంగేట్రం చేసింది హన్సిక. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో స్థానం సంపాదించింది.
తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు అనే సినిమాతో పరిచయం అయ్యింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ నందిత రాజ్ ఎక్కువగా యంగ్ హీరోల సరసన నటించింది.
సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా పరిచయం చిత్రం ప్రేమ కావాలి.ఇందులో హీరోయిన్ గా ఇషా చావ్లా నటించారు.
కమలిని ముఖర్జీ చిత్రం తో ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఆనంద్ మరియు గోదావరి,గమ్యం సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి.
నా ఆటోగ్రాఫ్ లాంటి హిట్ చిత్రంలో నటించిన గోపిక తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తు. కానీ ఆమె వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు
స్టూడెంట్ నెం 1, అల్లరి రాముడు లాంటి చిత్రాల్లో నటించిన గజాల కుర్రకారులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం గజాల వెండి తెరకు పూర్తిగా దూరమైపోయింది.
ఇడియట్, నిజం, శివమణి చిత్రాల్లో నటించిన రక్షిత అప్పట్లో హాట్ బ్యూటీ. పెళ్లయ్యాక రక్షిత అభిమానుల దూరంగా ఉంటున్నారు.
చెప్పవే చిరుగాలి చిత్రంలో మెరిసిన అషిమా భల్లా సడెన్ గా తెలుగు సినిమాకు దూరమైంది.