Tap to Read ➤

విల్లులా వంగిన అదాశర్మ లేటెస్ట్‌ పిక్స్‌ వైరల్

ఆదా శర్మ తాజాగా అందాల ప్రదర్శనలో వింత భంగిమలు పెట్టేసింది. విల్లులా తన నడుమును తిప్పేసింది. అందాల ఆదా శర్మను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Ram reddy
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన అదా శర్మ హాట్‌ హాట్‌ అందాలతో అదరగొడుతోంది
ఆ సినిమా పర్వాలేదని పించినప్పటికి హీరోయిన్‌గా ఆదాశర్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ఆది సాయి కుమార్‌తో ‘గరం’, అడివి శేష్‌తో ‘క్షణం’, రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమాల్లో నటించింది.
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్‌తోనే ఎక్కువగా పాపులారిటీ సంపాధించుకుంది.
ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
అదాశర్మ సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలను ఎరగా వేసి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అదాశర్మ..ఇప్పుడు సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటోంది.