Tap to Read ➤

హిట్ 2 మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్..!

హిట్‌కు సీక్వెల్‌గా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. హిట్‌ 2 మూవీ ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్స్.
Ram reddy
నైజాం: రూ. 7.54 కోట్లు, సీడెడ్: రూ. 1.67 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.04 కోట్లు, నెల్లూరు: రూ. 0.57 కోట్లు.
ఈస్ట్ గోదావరి: రూ. 1.01 కోట్లు, వెస్ట్ గోదావరి: రూ. 0.67కోట్లు
గుంటూరు: రూ. 1.06 కోట్లు, కృష్ణ:రూ. 0.98 కోట్లు
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్: రూ 15.54కోట్లు (26.80 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ భారత్: రూ. 2.66 కోట్లు, ఓవర్సీస్: రూ. 4.55 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.75 కోట్లు (రూ. 42.50 కోట్లు గ్రాస్) వసూళ్లు సాధించింది.