Tap to Read ➤

హిట్ 2 టోటల్ కలెక్షన్స్.. అడివి శేష్ న్యూ రికార్డ్

హిట్ 2 అడివి శేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక దాదాపు క్లోజింగ్ కు వచ్చిన ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
Musti Prashanth
నైజాంలో వచ్చిన షేర్ కలెక్షన్స్ - రూ.7.24 కోట్లు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని 14.86 కోట్ల షేర్ వచ్చింది.
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.57 కోట్ల షేర్ దక్కింది.
ఓవర్సీస్ లో 4.51 కోట్లు అందుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 21.94 కోట్ల షేర్, 40.65 కోట్ల గ్రాస్ రాబట్టింది.
హిట్ 2 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది.
ఇప్పటివరకు ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి 6.94 కోట్ల ప్రాఫిట్ అందించింది.