Tap to Read ➤

అడివి శేష్ రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అడివి శేష్ మార్కెట్ ప్రతీ సినిమాకు పెరుగుతోంది. ఇక హిట్ 2 సినిమా కంటే అతని సినిమాలు ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకున్నాయంటే..
Musti Prashanth
ఎవరు మొదటి రోజు 1.68 కోట్ల షేర్ అందుకుంది.
గూడాచారి ఫస్ట్ డే 75 లక్షల షేర్ అందుకుంది.
మేజర్ ది ఫిల్మ్ తొలి రోజు 4.07 కోట్లు రాబట్టింది.
హిట్ 2 ది సెకండ్ కేసు సినిమా 4.03 కోట్ల షేర్ అందుకుంది.
హిట్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది.
మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 6.43 కోట్ల షేర్ అందుకుంది.
ప్రాఫిట్ లోకి రావాలి అంటే ఇంకా 8.57 కోట్లు అందుకోవాల్సి ఉంది.