Tap to Read ➤

ఐశ్వర్యారాయ్ కెరీర్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న కొన్ని టాప్ సినిమాలు ఇవే..
Prashanth M
ఏ దిల్ హాయ్ ముష్కిల్ (2016) - బాక్స్ ఆఫీస్ గ్రాస్ 239 కోట్లు
ధూమ్ 2 (2006) - గ్రాస్ కలెక్షన్స్ 147.90 కోట్లు
రోబో (2010) - గ్రాస్ కలెక్షన్స్ 290 కోట్లు
పొన్నియిన్ సెల్వన్ 1 (2022) - గ్రాస్ కలెక్షన్స్ 464 కోట్లు
హమ్ దిల్ దే చుకే సనమ్ (1999) - గ్రాస్ కలెక్షన్స్ 49 కోట్లు
దేవ్ దాస్ (2022) - గ్రాస్ కలెక్షన్స్ 168 కోట్లు
గురు (2007) - గ్రాస్ కలెక్షన్స్ 63 కోట్లు