చిక్కుల్లో ఐశ్వర్య రాయ్.. పన్ను ఎగవేతపై చర్యలు?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి, బ్యూటిఫుల్ ఐశ్వర్య రాయ్ చిక్కుల్లో పడింది. నాసిక్ లోని తన భూములకు సంబంధించిన పన్ను చెల్లించకపోవడంతో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Chetupelli Sanjivkumar