Tap to Read ➤

అలియా భట్ నిశ్చితార్థ వేడుక.. బ్యూటీఫుల్ మూమెంట్స్

అలియా భట్ - రణ్ బీర్ కపూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తల్లి అవుతున్న సందర్భంగా అలియా నిశ్చితార్థం నిర్వహించారు.
Prashanth M
కపూర్ ఫ్యామిలీ మొత్తం కలిసి నిన్న అలియా బేబీ షవర్ ఈవెంట్‌ను జరుపుకున్నారు.
కాబోయే తల్లిదండ్రులు అలియా రణబీర్ ఈవెంట్ నుండి ఫోటోలను పోస్ట్ చేసారు.
అలియా పసుపు రంగు డ్రెస్ లో రణబీర్ పాస్టెల్ పింక్ డ్రెస్ లో హైలెట్ గా నిలిచారు.
మహేష్ భట్, కరిష్మా కపూర్, శ్వేతా బచ్చన్, నీతూ కపూర్ ఇతరులు కూడా పాల్గొన్నారు.
ఈ వేడుకలో రణ్ బీర్ తల్లితో పాటు మరికొందరు కపూర్ పెద్దలు కూడా పాల్గొన్నారు.
ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాతో విజయాన్ని అందుకున్న వీరు మరో పార్ట్ కోసం సిద్ధం కానున్నారు.
లవ్ బర్డ్స్ ఈ ఫొటోలతో ఇంకా అందంగా కనిపిస్తున్నారు.