Tap to Read ➤

Alia Bhatt: మళ్లీ అలియా భట్ ప్రెగ్నెంట్? హాట్ టాపిక్ గా న్యూస్!

బాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు రణ్ బీర్ కపూర్-అలియా భట్. పెళ్లయిన రెండు నెలలకు ప్రెగ్నెంట్ అని ఆశ్చర్యపరిచిన అలియా భట్ ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుందనే వార్తలు బీటౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Chetupelli Sanjivkumar
బ్రహ్మాస్త్రం సినిమాతో ప్రేమలో పడిన రణ్ బీర్ కపూర్-అలియా భట్
2022 ఎప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటయిన ప్రేమ జంట
పెళ్లయిన 2 నెలలకే గర్భవతినంటూ ఆశర్యపరిచిన ముద్దుగుమ్మ
2022 నవంబర్ 6న రాహా కపూర్ కు జన్మనిచ్చిన అలియా భట్
ఇప్పుడు మరోసారి అలియా భట్ ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు
అలియా భట్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు బీటౌన్ లో ప్రచారం
ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించని రణ్ బీర్ కపూర్-అలియా భట్
సినీ కెరీర్ పరంగా బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటిఫుల్ జంట