Tap to Read ➤

Alia Bhatt Weds Ranbir పెళ్లి తర్వాత లిప్‌లాక్‌తో ఆలియాభట్ హల్‌చల్

ఐదేళ్లుగా రిలేషన్‌షిప్, డేటింగ్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 14న ముంబైలో పెళ్లి చేసుకొన్నారు.
ఆలియా, రణ్‌బీర్ ఏప్రిల్ 14వ తేదీన పంజాబీ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది.
ఐదేళ్ల డేటింగ్ లైఫ్‌కు ఆలియా, రణ్‌బీర్ గుడ్‌బై
పెళ్లి వేడుకలో కరీనా కపూర్, కరిష్మాకపూర్‌తోపాటు భూమీ పడ్నేకర్, మౌనీరాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అందంగా ముస్తాబైన ఆలియా
భార్య నుదుటిపై రణ్‌బీర్ ముద్దు
భార్య ఆలియా కళ్లలోకి ప్రేమగా చూస్తున్న రణ్‌బీర్
వైన్ గ్లాస్‌తో నవ దంపతుల చీర్స్