Tap to Read ➤

అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాలీవుడ్ హీరోల సినిమాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేసిన మన స్టార్ హీరోలు. టాప్ 7 మూవీస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేయండి.
ప్రభాస్ బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్లు సాదించింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ RRR రూ.1150.10 కోట్లు అందుకుంది.
ప్రభాస్ బాహుబలి 1 మొత్తం రూ.605 కోట్లు గ్రాస్ వసూళ్లను అందుకుంది.
ప్రభాస్ సాహో రూ.435 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అల్లు అర్జున్ పుష్ప 1 రూ.360 కోట్లు అందుకుంది.
అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో.. రూ.256.35 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి సైరా గ్రాస్ వసూళ్లు 236.40 కోట్లు