Tap to Read ➤

బన్నీ భార్య హాట్ షో సీక్రెట్ ఇదే.. పెళ్లికి ముందు స్నేహా ఏం చేసేదంటే!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఈ మధ్య కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పదండి!
Manoj Kumar
స్నేహా రెడ్డి కంచర్ల ప్రభాకర్ రెడ్డి, కవితలకు జన్మించింది.. ఈమె ఇంగ్లండ్‌లో చదువుకుంది
చదువు పూర్తై తిరిగి వచ్చిన తర్వాత స్నేహా రెడ్డి.. తన తండ్రికి చెందిన కాలేజ్‌లను చూసేది
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఫ్రెండ్ పెళ్లిలో కలిసి.. 2011 మార్చిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు
అల్లు స్నేహా రెడ్డికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లతోనే ఆమె గడుపుతుంది
సోషల్ మీడియాలో స్నేహా రెడ్డికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఈమె ఈ మధ్య హాట్ ట్రీట్ ఇస్తోంది
హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉండే స్నేహా రెడ్డి ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది
స్నేహా రెడ్డి మలయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం కాబోతుందని ప్రచారం జరుగుతోంది
సినిమాల్లో నటించే ఉద్దేశంతోనే స్నేహా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తోందని అంటున్నారు