Tap to Read ➤

బీచ్ లో బికినీలో అమలా పాల్ హాట్ ట్రీట్.. అందాల ఆరబోత మాములుగా లేదు!

తాజాగా అమలాపాల్‌ షర్ట్‌ విప్పి.. కేవలం బ్రాలో కనిపించింది. వైట్‌ బ్రాలో కనిపించి అందరినీ మెస్మైరజ్‌ చేస్తోంది అమలాపాల్‌. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. నడుము నాభి అందాలను చూపిస్తూ బికినీలో అందాల ఆరబోత మాములుగా లేదు
Ram reddy
తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈమె నటించిన సినిమాల్లో ఇద్దరమ్మాయిలు, నాయక్ ఇంకా కొన్ని సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
అమలా పాల్ తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా, క్రేజ్ మాత్రం బాగానే వచ్చింది.
అమలా పాల్ తాజా ఫోటోలు
తాను వర్క్ చేసిన దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది.
విడాకుల తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలను చేస్తోంది.
ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.