Tap to Read ➤

బుల్లి గౌనులో రెచ్చిపోయి మరీ అనన్య నాగళ్ల అందాల ఆరబోత

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!
షార్ట్ ఫిల్మ్‌లతో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బాగా పాపులర్ అయిపోయింది
మల్లేశం అనే మూవీతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా పరిచయం అయింది
పవన్ ‘వకీల్ సాబ్’ మూవీతో అనన్య నాగళ్ల క్రేజ్ డబుల్ అయిపోయింది
ప్రస్తుతం అనన్య నాగళ్ల తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది
ఈ మధ్య కాలంలో అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో అందాలతో వల వేస్తోంది
తాజాగా అనన్య నాగళ్ల బుల్లి గౌనుతో దిగిన హాట్ ఫొటోలను షేర్ చేసింది
ఎద అందాలు కనిపించేలా అనన్య ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది
అనన్య నాగళ్ల తాజాగా షేర్ చేసిన హాట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి