Tap to Read ➤

వైరల్ అవుతున్న అనన్య పాండే హాట్ పిక్స్

బాలీవుడ్ సీనియర్ కామిక్ యాక్టర్ చుంకీ పాండే ముద్దుల కూతురే అనన్యా పాండే. 2019లో పునిత్ మల్హోత్రా సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే గ్లామర్ షోలో ఆరితేరుతోంది
వరుస చిత్రాల్లో నటిస్తూ అనన్య పాండే బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది.
అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది.
గ్లామర్ షో
ఇపుడు ‘లైగర్’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
ట్రెండీ వేర్ లో కొత్త అందాలను పరిచయం చేస్తూ.. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
ట్రెండీ వేర్ లో కొత్త అందాలను పరిచయం చేస్తూ.. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది.