Tap to Read ➤

గ్లామర్ డోస్ పెంచిన లైగర్ బ్యూటి అనన్య పాండే.. స్పైసీ పిక్స్ వైరల్

విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే సోషల్ మీడియాలో స్పైసీ పిక్స్ తో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో అందాలను ఆరబోసి కవ్విస్తోంది.
Sanjiv Kumar Chetupelli
హిందీ నటుడు చుంకీ పాండే కుమార్తెగా తెరంగేట్రం
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో హీరోయిన్ గా పరిచయం
బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు, జీ సినీ అవార్డు
అంగ్రేజీ మీడియం చిత్రంలో స్పెషల్ సాంగ్
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ
బాక్సాఫీస్ వద్ద లైగర్ ప్లాప్ తో తెలుగు సినిమాలకు దూరం
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్
క్లీవేజ్ అండ్ థై షోతో రెచ్చిపోతున్న ముద్దుగుమ్మ