Tap to Read ➤

బ్లూ శారీలో అందాల బ్యూటి అనసూయ.. అదిరిపోయే స్టిల్స్

అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.
Ram reddy
అనసూయ భరద్వాజ్ తాజాగా లంగా వోనిలో అందాలు ఆరబోశారు
బ్లూ శారీలో అందాలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.
ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.
Start typing...
పిక్స్
'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ.. అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు.
అనసూయ బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా సత్తాచాటుతున్నారు.
క్షణం, రంగస్థలం, పుష్ప సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది
సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆమె పెట్టే ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నయి