Tap to Read ➤

గ్లామర్ తో షాక్ ఇస్తున్న అనసూయ.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్

ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న అందాల హాట్ యాంకర్ అనసూయ భరద్వా. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది
గ్లామర్ తో ఇండస్ట్రీలో ఎక్కువగా ఆకట్టుకునే యాంకర్ అనసూయ భరద్వాజ్ టాప్ లిస్టులో ఉంది అని చెప్పాలి.
అనసూయ భరద్వాజ్ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లో వైరల్ అవ్వాల్సిందే.
ఓ వైపు యాంకరింగ్‌తో బిజీగా ఉంటూనే అనసూయ వరుస సినిమాలతో అదరగొడుతోంది.
ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.
సునీల్ కు జోడీగా నెగిటివ్ మాస్ పాత్రలో కనిపించిన అనసూయ నటనతో పరవాలేదు అనిపించింది. ఇక పుష్ప రెండో భాగంలో కూడా ఆమె నటన ఇంకా అద్భుతంగా ఉంటుందని కూడా దర్శకుడు సుకుమార్ తెలియజేశాడు.
అనసూయ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తోంది.
కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా కూడా చేస్తున్న అనసూయ చిరంజీవి ఆచార్య సినిమా లో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.