Tap to Read ➤

పబ్లిక్ ప్లేస్‌లో అనసూయ రచ్చ.. అతడితో ఘాటుగా లిప్‌ లాక్

ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తాజాగా ఫ్యామిలీతో కలిసి ఓ ట్రిప్‌కు వెళ్లింది. అక్కడ ఆమె భర్తకు ఘాటుగా లిప్ లాక్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది
జబర్ధస్త్ ద్వారా ఫేమస్ అయిన అనసూయ ఇప్పుడు బిజీ ఆర్టిస్టుగా మారింది
తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లింది
అనసూయ భరద్వాజ్ తన భర్త, కొడుకులతో తీసుకున్న సెల్ఫీ ఇది
హాలీడే ట్రిప్‌లో అనసూయ పొట్టి బట్టలతో బీచ్‌లో హాట్ షో చేసింది
వెకేషన్‌ను భర్తతో కలిసి అనసూయ భరద్వాజ్ ఎంజాయ్ చేస్తోంది
హాట్ డ్రెస్‌తో అనసూయ భరద్వాజ్ అందాలను ఆరబోస్తోంది
భర్తకు హగ్గులు, ముద్దులు ఇస్తూ రెచ్చిపోయిన యాంకర్ అనసూయ
హాలీడే ట్రిప్‌లో భాగంగా భర్తకు అనసూయ లిక్‌ కిస్‌ను పెట్టేసింది