Tap to Read ➤

ఏమీ లేకుండా అనసూయ ఫోజులు.. అంటే ఇంట్లో ఇలాగే ఉంటుందా!

ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేశారు. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
Manoj Kumar
అనసూయ భరద్వాజ్ జబర్ధస్త్ కామెడీ షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది
భర్త సుశాంక్ భరద్వాజ్‌ సహకారంతో అనసూయ కెరీర్‌‌ను కంటిన్యూ చేస్తోంది
బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా అనసూయ ఎన్నో సినిమాల్లో నటించింది
ప్రస్తుతం అనసూయ పలు షోలతో పాటు పుష్ప2 సహా ఎన్నో చిత్రాలు చేస్తోంది
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా అనసూయ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ తెగ రచ్చ చేస్తోంది
తాజాగా అనసూయ తన పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది
అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఈ ఫొటోలన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి