Tap to Read ➤

సోషల్ మీడియాలో ఎప్పుడు హల్ చల్ చేసే యాంకర్ మంజూష ఖతర్నాక్ ఫోటోలు

యాంకర్ మంజూష అందరికీ సుపరిచితమే. ఈమె ఓ మోడల్ అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఎప్పుడూ టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసే హోస్ట్ గానే ఎక్కువగా గుర్తుండి ఉంటుంది.
సుమ తర్వాత అంతటి పాపులారిటీ సంపాందించింది యాంకర్ మంజూష.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో ఈమె చెల్లెలి పాత్రలో కనిపించింది.
మంజూష అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకున్నారు.
తోటి యాంకర్లు అయిన అనసూయ,రష్మీ,శ్రీముఖి,విష్ణుప్రియలకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో ఉంటుంది
దాదాపు 3000 కు మంది పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ఓ రికార్డు సృటించింది
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది