Tap to Read ➤

అదిరే అందాలతో కేకపెట్టిస్తోన్న యాంకర్ మంజూష..

మంజూష టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరు. మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె అటు తర్వాత యాంకర్ గా కెరీర్ మారింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
మంజూష 3000 కి పైగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసి రికార్డు సృష్టించింది.
యాంకర్‌గా పేరు తెచ్చుకోక ముందు కొన్ని సినిమాల్లో కనిపించి తన నటనతో అదరగొట్టింది.
మంజూష చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన మంజూష.. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రాఖీ’ లో చెల్లెలి పాత్రను పోషించింది.
లేటెస్ట్ పిక్స్
సినిమాల్లో నటించడం మానేసిన మంజూష ప్రస్తుతం యాంకరింగ్’లో రాణీస్తున్నారు
మంజూష అడపా దడపా.. కొన్ని సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటులను, దర్శకులను ఇంటర్యూ చేస్తూ మంచి యాంకర్‌గా రాణిస్తూ అదరగొడుతున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది