Tap to Read ➤

ఒకప్పటి స్టార్ యాంకర్ శిల్ప చక్రవర్తి.. ఇప్పుడెలా మారిందో చూశారంటే!

సీనియర్ యాంకర్, నటి శిల్పా చక్రవర్తి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
Manoj Kumar
శిల్పా చక్రవర్తి వావ్: ది అల్టిమేట్ గేమ్ షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది
శిల్పా చక్రవర్తి కంటే కూతురినే కనాలి అనే సీరియల్ ద్వారా నటిగా మారింది
ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి.. కల్యాణ్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది
సుదీర్ఘమైన కెరీర్‌లో శిల్పా చక్రవర్తి ఎన్నో షోలు, సీరియళ్లు, సినిమాలు చేసింది
కెరీర్ పరంగా ఇప్పుడు బిజీగా లేకున్నా శిల్ప సోషల్ మీడియాలో సందడి చేస్తోంది
యాంకర్ శిల్పా చక్రవర్తి సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తూనే ఉంది
తాజాగా శిల్పా చక్రవర్తి కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది
ఒకప్పటి యాంకర్ శిల్ప షేర్ చేసిన ఈ ఫొటోలన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి