Tap to Read ➤

యాంకర్ స్రవంతి అందాల ఆరబోత.. ఇంత ఘోరంగా చూపిస్తుందేంటి!

ప్రముఖ యాంకర్, నటి స్రవంతి చోకారపు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేశారు. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
Manoj Kumar
స్రవంతి చోకారపు అనుకోకుండా ఓ సీనియర్ హీరో సినిమా ద్వారా పరిచయమైంది
సినిమాల తర్వాత స్రవంతి చోకారపు యాంకర్‌గా మారి బుల్లితెరపైకి ప్రవేశించింది
స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమెకు ఓ బాబున్నాడు
స్రవంతి బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ సహా ఎన్నో ఈవెంట్లు, ఫంక్షన్లు హోస్ట్ చేసింది
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ద్వారా స్రవంతి చాలా మందికి బాగా పరిచయం అయింది
కెరీర్ పరంగా బిజీగున్నా యాంకర్ స్రవంతి సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది
యాంకర్ స్రవంతి సోషల్ మీడియాలో ఓ రేంజ్ హాట్ ట్రీట్ ఇస్తూ తెగ రచ్చ చేస్తోంది
యాంకర్ స్రవంతి చోకారపు షేర్ చేసిన ఈ ఫొటోలన్నీ విపరీతంగా వైరల్ అయ్యాయి