Tap to Read ➤

యాంకర్ శ్రీముఖి హాట్ షో..

యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్‌ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది.బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ..
తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.
శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్. తండ్రి రాం కిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి. తల్లి లత బ్యూటీషియన్. ఈమెకు శుశ్రుత్ అనే తమ్ముడున్నాడు.
శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించక మునుపు అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది
శ్రీముఖి ఫిల్మోగ్రఫీ
పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్
నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది.
తెలుగులోనే కాకుండా తమిళంలో ఎట్టుతిక్కుం మధయానై, కన్నడంలో చంద్రిక అనే సినిమాల్లో నటించింది.
సోషల్‌ మీడియాలో తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది.