Tap to Read ➤
యాంకర్ వర్షిణి పరువాల జాతర..వేరే లెవెల్!
హాట్ యాంకర్ తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి
Ram reddy
వర్షిణి సౌందరాజన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. తెగ వైరల్ అవుతున్నాయి.
వర్షిణి సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది.
ఫోటోలు
'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా వచ్చింది.
'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ చేసి హిట్‌ను అందుకుంది.
'ఢీ' షోలో మెంటర్‌గా సందడి చేసి ఫుల్ పాపులర్ అయింది. 'పటాస్' సహా ఎన్నో షోలను హోస్ట్ చేసేసింది.
సుమంత్ హీరోగా 'మళ్లీ మొదలైంది' అనే మూవీలో నటించి మెప్పించింది.