Tap to Read ➤

యాంకర్ వర్షిణి ఓవర్ డోస్ హాట్ షో: దానికి ఒప్పుకోవడం వల్లే అందాల ఆరబోత!

తెలుగులో వరుసగా షోలు, సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది యాంకర్ వర్షిణి సౌందరాజన్. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
యాంకర్ అవడానికి ముందే వర్షిణి.. చందమామ కథలు అనే సినిమాతో నటిగా పరిచయమైంది
నటిగా సక్సెస్ కాకపోవడంతో యాంకర్‌గా మారి.. పటాస్, ఢీ, కామెడీ స్టార్స్ వంటి షోలు చేసింది
ఇటీవలే మళ్లీ మొదలైంది సినిమాలో నటించిన వర్షిణి.. శాకుంతలంలో కీలక పాత్రను చేసింది
వరుస ఆఫర్లతో సత్తా చాటుతోన్న వర్షిణి చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది
సోషల్ మీడియాలో యాంకర్ వర్షిణి అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూనే ఉంది
యాంకర్ వర్షిణి సౌందరాజన్ షేర్ చేసిన హాట్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది
కొద్ది రోజులుగా యాంకర్ వర్షిణి మరింత డోస్ పెంచేసి మరీ తీసుకున్న ఫొటోలను వదులుతోంది
ప్రస్తుతం యాంకర్ వర్షిణి డ్యాన్స్ ఐకాన్ షో చేస్తోంది. అందుకే హాట్ డోస్ పెంచిందనే టాక్ ఉంది