Tap to Read ➤

అందాలతో సెగలు పుట్టిస్తోన్న యాంకర్ హాట్ బ్యూటీ విష్ణుప్రియ

టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే యాంకర్‌గా బుడిబుడి అడుగులు వేస్తుంది విష్ణుప్రియ. కానీ అందాల ఆరబోతలో మాత్రం అడుగులు కాదు పరుగులు తీస్తుంది. ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
షార్ట్ ఫిలిమ్స్ తో ఇండస్ట్రీకి పరిచయమై యాంకర్ గా మారి ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా మెల్లి మెల్లిగా ఎదుగుతుంది విష్ణుప్రియ
బుల్లితెరపై అదిరిపోయే అందాల‌తో కుర్రకారు అందరి దృష్టిని త‌న వైపుకు తిప్పుకోవడంలో విష్ణుప్రియ స‌ప‌రేటు.
చిన్న బడ్జెట్ సినిమాల్లో న‌టించిన విష్ణు ప్రియ తెలుగులో పోవే పోరా అనే షోతో యాంక‌రింగ్‌లోకి అడుగుపెట్టింది.
విష్ణు ప్రియా స్టన్నింగ్ ఫొటోస
‘పోవే పోరా’ షోతో యాంకర్‌గా బాగా పాపులారిటీ తెచ్చుకొని అభిమానులని సంపాదించింది.
ఆ తర్వాత కొన్ని టీవీ షోలలో హాట్ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో మెప్పించింది.
తనకు అవకాశాలు వచ్చినా.. రాకపోయినా తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది విష్ణుప్రియ. దానికి కారణం అందాల ఆరబోత.
ఇప్ప‌టికే తెలుగులో అన‌సూయ‌, ర‌ష్మి, వ‌ర్షిణి వంటి వాళ్లు హీరోయిన్ల‌కు పోటీగా గ్లామ‌ర్ షో చేస్తున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఇందులో జాయిన్ అయిపోయింది.
More Stories