Tap to Read ➤

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో..ఓ రేంజ్‌లో ఆబోసింది!

రీసెంట్ విష్ణుప్రియ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Ram reddy
యాంకర్ విష్ణుప్రియసోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ లో విపరీతమైన క్రేజ్ పెంచుకుంటోంది.
గ్లామరస్ ఫోటోషూట్స్ తో నెటిజన్లకు షాక్ ఇచ్చింది
ఫోటోలు
విష్ణుప్రియ పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయ్యింది
ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
విష్ణుప్రియ యాక్ట్ చేసిన జరీ జరీ సాంగ్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.
సినిమాల్లో స్థిరపడేందుకు అవకాశాల కోసం హాట్ ఫోటోషూట్స్ చేస్తోంది.