Tap to Read ➤

వైరల్ అవుతోన్న యాంకర్ విష్ణుప్రియ పిక్స్

విష్ణుప్రియ ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Ram reddy
విష్ణు ప్రియ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది
పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది
ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
తన హాట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది
‘జరీ జరీ’ అంటూ సాగే ఈ పాటలో అందాల విందు చేసింది విష్ణుప్రియ.
నల్లచీరలో ఓ రేంజ్‌లో అదరగొట్టింది. నడుము అందాలను ఫోకస్ చేస్తూ.. నల్ల చీరలో కేకపెట్టించింది.