Tap to Read ➤

Ante Sundaraniki Day 1 Collections:అంటే.. సుందరానికీ ఫస్ట్ డే కలెక్షన్

అంటే సుందరానికీ మూవీ జూన్ 10న తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా గ్రాండ్‌గా విడుదలైంది. తొలిరోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఫస్ట్ డే ఈ సుందరానికి ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దామా!
నైజాం - రూ. 1.54 కోట్లు , సీడెడ్ - రూ. 36 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర - రూ. 42 ల‌క్ష‌లు, ఈస్ట్ - రూ. 34 ల‌క్ష‌లు
వెస్ట్ - రూ. 34 ల‌క్ష‌లు, గుంటూరు - రూ. 36 ల‌క్ష‌లు
కృష్ణా - రూ. 26 ల‌క్ష‌లు, నెల్లూరు - రూ. 20 ల‌క్ష‌లు
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.82 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 25 ల‌క్ష‌లు, ఓవర్సీస్ 1.70 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 5.70 కోట్లు.
రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.25.3 కోట్ల షేర్ ను రాబట్టాలి.