Tap to Read ➤

క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోన్న అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి.
అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.
అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది.
'ప్రేమమ్' సినిమా సూపర్ హిట్‌‌ అవ్వడంతో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది.
క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోన్న
ఈమె 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌తో జంటగా నటించింది
సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ
ఎప్పటి కపుడు పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది.
ఈ నేపథ్యంలోనే అనుపమ తాజాగా ఓ ఫోటో షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది