ఫ్యాన్స్ కు అనుపమ పరమేశ్వరన్ డబుల్ ట్రీట్.. ఆరు రోజుల గ్యాప్ తో అలా!
అందం, అభినయంతో ఆకట్టుకునే బ్యూటిఫుల్ హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తాజాగా 18 పేజీస్ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ తన అభిమానులకో కేవలం 6 రోజుల గ్యాప్ తో మరో ట్రీట్ ఇవ్వనుంది. అదేంటనే విషయంలోకి వెళితే..
Chetupelli Sanjivkumar