Tap to Read ➤

అనుపమ పరమేశ్వరన్‌ లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్

అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. తన అందంతో యూత్ ని అట్రాక్ట్ చేస్తుంటుంది. అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృ
అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' అనే మలయాళీ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి.
ప్రేమమ్ సినిమా హిట్‌‌ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమా రౌడీబాయ్స్ తో తనదైన పాత్ర పోషించి అభిమానులను అలరించారు.
రౌడీ బాయ్స్ మూవీతో తన అభినయంతో అనుపమ మరింత ఆకట్టుకోవడం ఒక్క అంశమైతే, ఈ సినిమాలో లిప్ లాక్ చేసి, అభిమానులను మరీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది తన మొదటి లిప్ లాక్ మూవీస్ లో.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలతో రచ్చ చేస్తుంది.