Tap to Read ➤

నెట్టింట వైరల్ అవుతున్న..నడుము అందాలతో కవ్విస్తున్న అనుపమా ఫొటోస్

యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ చీరకట్టు అందాలకు వయత చిత్తవ్వాల్సిందే. తాజాగా శారీలో మతిపోయేలా ఫోజులిచ్చింది
మలయాళ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
రౌడీ బాయ్స్ చిత్రంలో మెరిసిందీ బ్యూటీ. యంగ్ హీరో ఆషీశ్ సరసన ఆడిపాడి ఆడియెన్స్ ను ఊర్రూతలూగించింది. తొలిసారి లిప్ లాక్ చేసి ఆశ్చర్యానికి గురి చేసింది.
అనుపమా వరుస చిత్రాలతో ఆకట్టుకుంది. విభిన్న పాత్రల్లో కనపిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది.
అనుపమా ఫొటోస్
తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోందీ బ్యూటీ
అనుపమా సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన అభిమానులను పలకరిస్తోంది.
ఎప్పటికప్పుడూ తాజా ఫొటోషూట్లు, రీల్స్ తో ఖుషీ చేస్తోంది.
నడుము అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది బ్యూటీ. ఒంపుసొంపులతో కుర్రాళ్లను మాయ చేస్తోంది.