Tap to Read ➤

చూపు తిప్పుకోనివ్వని అందం.. అనుపమ పరమేశ్వరన్ సోయగం

చూపు తిప్పుకోని అందం, మైమరపించే అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ 2 హిట్ కొట్టిన ఈ బ్యూటి యెల్లో కలర్ టాప్ లో అట్రాక్ట్ చేస్తోంది.
Sanjiv Kumar Chetupelli
చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ
మలయాళ చిత్రం 'ప్రేమమ్' తో పాపులర్
తెలుగులో 'అ ఆ' సినిమాతో తెరంగేట్రం
రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన బ్యూటి
రౌడీ బాయ్స్ చిత్రంలో లిప్ లాక్ సీన్లతో నెగెటివిటీ
నితిన్ కార్తికేయ 2 మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు
బటర్ ఫ్లై, 18 పేజెస్ సినిమాలతో బిజీ
సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్
యెల్లో టాప్ లో అందాలు ఆరబోసిన అనుపమ