Tap to Read ➤

తెలుగు వ్యక్తితో అనుష్క పెళ్లి.. అతడి బిజినెస్, ఆస్తుల వివరాలు చూస్తే!

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ పూర్తి వివరాలేంటో మీరే చూడండి!
Manoj Kumar
అనుష్క శెట్టి ‘సూపర్’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది
‘బాహుబలి’ చిత్రంతో అనుష్క శెట్టి నేషనల్ రేంజ్‌లో క్రేజ్ అందుకుంది
‘సైజ్ జీరో’ మూవీ కోసం లావైన అనుష్క శెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి
అనుష్క శెట్టి.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకోబోతుందని చాలా వార్తలు వస్తున్నాయి
అనుష్క పెళ్లి గురించి సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి
అనుష్క శెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది
తెలంగాణకు చెందిన ఓ గోల్డ్ బిజినెస్‌మ్యాన్‌తో అనుష్క పెళ్లి సెట్టైందని టాక్
అనుష్క శెట్టి చేసుకోబోయే వ్యక్తి కొన్ని కోట్లకు అధిపతి అని టాక్ వినిపిస్తోంది