Tap to Read ➤

అనుష్కకు అన్ని కోట్ల ఆస్తులు.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే!

దాదాపు దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపించిన హీరోయిన్ అనుష్క శెట్టి. ఈరోజు ఆమె పుట్టినరోజు. దీని సందర్భంగా అనుష్క ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలను చూద్దాం పదండి!
Manoj Kumar
అనుష్క శెట్టి ‘సూపర్’ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది
‘బాహుబలి’ మూవీతో అనుష్క నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ పెంచుకుందని చెప్పొచ్చు
‘సైజ్ జీరో’ మూవీ కోసం లావైన అనుష్క శెట్టికి.. పెద్దగా అవకాశాలు రావడం లేదు
అనుష్క శెట్టి మ్యారేజ్ గురించి సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఎన్నో పుకార్లు వస్తున్నాయి
అనుష్క శెట్టికి దాదాపు రూ 50 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఇన్‌సైడ్ టాక్
అనుష్క వాడుతున్న కార్లు, నగలు, మిగిలిన వాటి విలువ 12 - 14 కోట్లు ఉంటుందట
అనుష్క ఒక్కో సినిమాకు దాదాపు రూ. 4 - 5 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటుంది
అనుష్క శెట్టి ఆస్తుల విలువ నికరంగా రూ. 80 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం