Tap to Read ➤

ఫస్ట్ వీక్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ మూవీస్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి వారం అత్యధిక బాక్సాఫీస్ షేర్ కలెక్షన్స్ అందుకున్న టాప్ తెలుగు సినిమాలు ఇవే..
Musti Prashanth
సర్కారు వారి పాట - రూ.78.90 కోట్లు
వాల్తేరు వీరయ్య షేర్ కలెక్షన్స్ - రూ.79.86 కోట్లు
సై రా - షేర్ రూ.84.49 కోట్లు
సరిలేరు నీకెవ్వరు - షేర్ రూ.84.82 కోట్లు
అల.. వైకుంఠపురములో.. షేర్ రూ.88.25 కోట్లు
బాహుబలి 2 షేర్ రూ.117.92 కోట్లు
RRR సినిమా షేర్ 187.65 కోట్లు