Tap to Read ➤

ఏరియాల వారిగా 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ బిజినెస్ రిపోర్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 210 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 107 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.
నైజాం: 36.8 కోట్లు, సీడెడ్: 18 కోట్లు
వైజాగ్ : 13.2 కోట్లు..గుంటూరు: 9. కోట్లు
ఈస్ట్ గోదావరి: 9. కోట్లు, వెస్ట్ గోదావరి: 7. కోట్లు
రాధే శ్యామ్ స్టోరి
కృష్ణా: 8.2 కోట్లు, నెల్లూరు: 4.4 కోట్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 107 కోట్లు.
రాధే శ్యామ్ Videos
కర్ణాటక : 12 కోట్లు, తమిళనాడు: 6 కోట్లు, కేరళ: 2 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 54 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్: 24 కోట్లు
మొత్తంగా చూస్తే వరల్డ్ వైడ్‌గా 210 కోట్ల బిజినెస్ జరిగింది.