Tap to Read ➤

అరియానా గ్లోరీ హాట్ ట్రీట్.. వేరే లెవెల్!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన అరియానా గ్లోరీ అరియానా ఒంపుసొంపుల ఫొటోస్ వైరల్ అవుతున్నయి
Ram reddy
మొదటగా యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ
అరియనా గ్లోరీ నడుమందలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే
బిగ్ బాస్ వెళ్లొచ్చాక ఎంటర్‌టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలబ్రిటీ ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటి సొంతం చేసుకుంది
అరియానా గ్లోరీ అదిరిపోయే పిక్స్
పిక్స్
నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.
తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.మంచి అభిమానులను సంపాందించుకుంది.
అరియనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు