Tap to Read ➤

గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బ్యూటి అరియాన గ్లోరి..

యూట్యూబ్ యాంకర్ గా నిలదొక్కుకుంటున్న అరియానా గ్లోరి.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం బీబీ కేఫ్ కు యాంకర్ గా చేస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అదరగొడుతోంది.
Sanjiv Kumar Chetupelli
యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ ప్రారంభం
ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడంతో పాపులర్
బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో అవకాశం
బోల్డ్ నెస్ తో ఆకట్టుకున్న చిన్నది అరియానా గ్లోరి
ఫినాలేలో రూ. 10 లక్షలు గెలుచుకున్న బ్యూటి
బిగ్ బాస్ ఓటీటీలో మరోసారి అవకాశం
ప్రస్తుతం బీబీ కేఫ్ కి యాంకర్ గా చేస్తున్న క్యూటి
గ్లామరస్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తున్న అరియానా