Tap to Read ➤

చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న అషు రెడ్డి అందాలు.. బికినీలో ఘాటుగా

అప్పట్లో వచ్చిన డబ్ స్మాష్ లతో వెలుగులోకి వచ్చిన అషు రెడ్డి ప్రస్తుతం జూనియర్ సమంతగా, బోల్డ్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వదులుతూ తనవైపు దృష్టి మళ్లేలా ఆకర్షిస్తోంది.
Sanjiv Kumar Chetupelli
డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషు రెడ్డి
సోషల్ మీడియాతో అతి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్
బుల్లితెరపై, సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా గుర్తింపు
నితిన్ ‘ఛల్ మోహనరంగ' మూవీలో నటించిన అషు రెడ్డి
అనంతరం వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లిన చిన్నది
తర్వాత తిరిగి వచ్చి బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ కంటెస్టెంట్ గా పాల్గొన్న బోల్డ్ బ్యూటి
హ్యాపీ డేస్ షోతో యాంకర్ గా మారి కామెడీ స్టార్స్ లో అలరించిన ముద్దుగుమ్మ
మరోసారి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో సందడి చేసిన అషు రెడ్డి
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అదరగొడుతున్న బోల్డు భామ
తాజాగా బికినీలో స్విమ్మింగ్ పూల్ లో తడిచిన అందాలతో ఘాటుగా దర్శనమిచ్చిన అషు రెడ్డి